Home » , , , , , , » తెలంగాణ బంద్-కెసిఆర్ పిలుపు

తెలంగాణ బంద్-కెసిఆర్ పిలుపు

ఈనెల ఏడో తేదీన తెలంగాణ జెఎసి తెలంగాణ బంద్ కు పిలుపు ఇచ్చింది.ఎపి ఎన్.జి.ఓల సంఘం సమైక్య సభ నిర్వహిస్తున్న నేపధ్యంలో టిజెఎసి ఈ నిర్ణయం తీసుకుంది.ఈ బంద్ ను విజయవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలంతా కృషి చేయాలని పార్టీ అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు పిలుపు ఇచ్చారు. 
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger