సర్వే గారు మీకిది తగునా?
నిన్న మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వై.ఎస్.ను అనరాని మాటలు అన్నట్లు ప్రచారం జరుగుతుంది . ప్రమాదంలో మరణించిన వై.ఎస్.ను దోచుకున్నాడు, కుక్కచావు అనే పదాలతో విమర్శించారు అని తెలుస్తుంది.కేంద్ర మంత్రి గా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇలాంటి మాటలు వాడడం తప్పు అని అందరు సర్వే తీరుని తప్పు పడుతున్నారు .సర్వే అమ్మ అని పిలుచుకునే సోనియా గాంధీ భర్త రాజీవ్,మరియు ఇందిరా గాంధీ లు కూడా హత్య చెయ్యబడ్డారు.రాజీవ్ గాంధీ కూడా ముక్కలయ్యే చనిపోయారు.ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు సర్వే అలోచించి ఉంటే బాగుండేది.
0 comments:
Post a Comment