అసెంబ్లీ గేట్-2 వద్ద వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ధర్నా చేపట్టిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. సభను నిరవధిక వాయిదా వేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. అరెస్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో సైఫాబాద్ పీఎస్ ఎదుట వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేల ధర్నా చేపట్టారు. పోలీసులు నచ్చచెప్పడంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన విరమించుకున్నారు
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment