వెగటించే ప్రమాదం ఉంటుంది. జైల్లో ఉండి కూడా ప్రజల కోసం పోరాడే చిత్తశుద్ధి ఒక్క వైఎస్ జగన్ మోహన రెడ్డికే ఉందని రాంబాబు అన్నారు. జగన్ దీక్ష చేయడానికి కేసీఆర్, హరీష్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డిల అనుమతి అవసరంలేదని ఆయన వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ కూడా తాను జైల్లో ఉన్న కాలంలో ఐదుసార్లు నిరాహార దీక్ష చేశారని ఆయన అంటున్నారు.
గాంధీజీతో జగన్ ను పోల్చుతారా!

Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment