Home » , , » 'బ్రింగ్ బ్యాక్‌ బాబు' సభలో అపశ్రుతి!

'బ్రింగ్ బ్యాక్‌ బాబు' సభలో అపశ్రుతి!

తెలుగుదేశం పార్టీ నాయకులు 'బ్రింగ్ బ్యాక్‌ బాబు' పేరుతో కూకట్‌పల్లిలో నిర్వహించిన సభలో అపశ్రుతి చోటు చేసుకోవడంతో పాటు తెలుగు తమ్ముళ్లు వీరంగంతో హడలెత్తించారు.
ఓ వాలంటీర్ కు విద్యుత్‌షాక్‌ కొట్టడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇదే సభలో టీడీపీ కార్యకర్తలు సృష్టించారు
. మీడియా ప్రతినిధులపై తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/telugudesam-party-activists-ride-on-media-100254?pfrom=home-latest-story
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger